KMM: నైతిక విలువలతో కూడిన విద్యే భవిష్యత్తుకు పునాది అని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. శనివారం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల మద్దతుతోనే తాను ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేసుకుని కలెక్టర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకల్లో 131 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
తెలంగాణ
నాటి గురువుల సేవలే నన్ను ఈ స్థాయికి తెచ్చాయి: కలెక్టర్


