JGL: మెట్‌పల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ రవి తెలిపారు. పట్టణంలోని సెక్షన్-2 పరిధిలో దుబ్బవాడ, గోల్హన్‌మాన్ ఏరియా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్


