హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వామి ఆలయ హుండీ లెక్కింపు

KNR: కరీంనగర్‌లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన హుండీని ఏడు నెలల అనంతరం తెరిచి కానుకలను లెక్కించారు. దేవాదాయ శాఖ పరిశీలకులు ఎం. రాజమౌళి పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో రూ. 3,79,385 నగదు, 6.5 గ్రాముల బంగారం, 115 గ్రాముల వెండి లభించాయి. ఆలయ  ఛైర్మన్ యాగండ్ల అనిల్‌కుమార్ గౌడ్, ఈవో కే. కాంత్రెడ్డి వివరాలు వెల్లడించారు.