హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

JGL: కోరుట్ల పట్టణంలోని గాంధీరోడ్‌లో ఆదివారం నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు ఏఈ శ్యామ్ తెలిపారు. పనుల కారణంగా గాంధీరోడ్, వివేకానందరోడ్, జవహర్‌రోడ్, వేములవాడరోడ్, రవీంద్రరోడ్, ఐబీరోడ్, అయిలాపూర్‌రోడ్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.