KNR: కరీంనగర్‌లో ఈనెల 6 నుంచి 8 వరకు AITUC తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. మహాసభలకు ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో నగరం ఎర్రజెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. 6న అంబేడ్కర్ స్టేడియం నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు కార్మికుల భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. 33 జిల్లాల నుంచి సుమారు 800 మంది హాజరుకానున్నారని తెలిపారు.
తెలంగాణ
కరీంనగర్‌లో AITUC రాష్ట్ర మహాసభలు


