MDK: కౌడిపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి 765డి పై ధర్మసాగర్ గేటు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గి దుర్గేష్ (50) అనే వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహమ్మద్ నగర్‌కు చెందిన దుర్గేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ధర్మసాగర్ గేటు వద్ద ప్రైవేట్ అంబులెన్స్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన దుర్గేష్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


