SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముష్టిపల్లి ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభాలకు తీగజాతి మొక్కలు అల్లుకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్ తీగలకు మొక్కలు తగలడం వల్ల షార్ట్‌సర్క్యూట్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తీగజాతి మొక్కలను తొలగించి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ముష్టిపల్లిలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు


