KNR: కరీంనగర్ ఇందిరాచౌక్‌లో కాంగ్రెస్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం పాల్గొని కేక్ కట్ చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై ప్రజల్లోకి రావడం లేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో పలు సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు.
తెలంగాణ
కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే సత్యం


