హైదరాబాద్: 28°C
తెలంగాణ

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి కన్నుమూత

MBNR: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ఉద్యమకారుడు పల్లె రవి కన్నుమూశారు. శనివారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి తన నివాసానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని పట్టణంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.