MHBD: తొర్రూరు పోలీస్ స్టేషన్‌ను శనివారం రాత్రి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డులు తదితర వివరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... పోలీసులు వీధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, గుడుంబా రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'విధినిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'


