KNR: గంగాధర మండలం మధుర నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులను విద్యార్థులు శాలువాలతో సత్కరించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో, జాతి అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో డా. బూర్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం


