MNCL: దండేపల్లి మండలం కొండాపూర్‌లో గోపాల కలువలు ఉత్సవాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. కంసుని నాటకాన్ని కళాకారులు ప్రదర్శించగా గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు. ఉత్సవంలో ఉట్టి స్తంభం ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమలో గ్రామ సర్పంచ్ ఇప్ప రవళి, ఉప సర్పంచ్ మన్నే రవి కుమార్ గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: గోపాల కలువల ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ


