MNCL: బెల్లంపల్లి పట్టణం శాంతి గని బస్తికి చెందిన కంపల కిష్టయ్య (46) అనే వ్యక్తి అదే బస్తికి చెందిన మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీసి నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి నిందితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
మూడు ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్


