హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొడవ అడ్డుకునేందుకు వెళ్లి యువకుడు మృతి

WGL: ఖిల్లా వరంగల్ మండలం బెస్తం చెరువు వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మేకల గౌతమ్‌ కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. శుక్రవారం రాత్రి పవన్‌, జానకిరామ్‌ మధ్య ఘర్షణ జరుగుతుండగా గౌతమ్‌ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశారు.