WGL: మరమ్మతు పనుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మట్టివాడ DE మల్లికార్జున్ తెలిపారు. ఉ. 9 నుంచి మ.12 గంటల వరకు మట్టివాడ, కరీమాబాద్ సబ్ స్టేషన్ల పరిధిలోని పాపయ్యపేట చమన్, ఎల్లంబజార్, బట్టలబజార్, చెల్లార్లగడ్డ, ఉర్సుదర్గా, జన్మభూమి జంక్షన్, ఫోర్ట్ రోడ్, కామునిహెంట కుంట్ల ప్రాంతాల్లో సరఫరా నిలిచి వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ
నేడు నగరంలో విద్యుత్ అంతరాయం


