ASF: ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని కలెక్టర్ హరిత సందర్శించారు. దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 8 వరకు జరిగే శిబిరాలకు అన్ని మండలాల దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
సదరం శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ హరిత


