హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉట్నూర్ సబ్ కలెక్టర్‌గా ప్రణయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ'

ADB: ఉట్నూర్ నూతన సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన సబ్ కలెక్టర్‌ను కలెక్టర్ అభినందిస్తూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.