WNP: పెబ్బేరు, కొత్తకోట బైపాస్ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని పుర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కోరారు. బైపాస్ వద్ద డివైడర్, ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజలు, విద్యార్థులు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమస్యపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి జాతీయ రహదారి అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
'బైపాస్ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి'


