హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత

WGL: కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో ఆమె కూతురు సుస్మిత బోరున విలపించారు. 'నేను మాట్లాడితే మా అమ్మను బలి చేయడం సరికాదు. MPP నుంచి ఈ స్థాయికి సురేఖ ఎదిగారు. రేవంత్ మా అమ్మపై పగ పెంచుకున్నారు. నేను ఆ రోజు వ్యక్తి గురించే మాట్లాడాను గానీ పార్టీ గురించి కాదు. మా అమ్మ ఏం తప్పు చేసింది. తన శాఖలో ఏ తప్పూ జరగేలేదు' అని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు.