HYD: దుర్గం చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించేందుకు జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్, CMC అధికారులతో కలిసి శనివారం పరిశీలన జరిపారు. మాదాపూర్, సైలెంట్ వ్యాలీ, విఠల్ రావు నగర్, టీజీఐఐసీ లేఅవుట్ల ద్వారా మురుగు చేరుతున్నట్లు గుర్తించారు. 4 ప్రధాన ఇన్లెట్ల వద్ద మురుగునీటి మళ్లింపు, శుద్ధి, నివారణ చర్యలతో శాశ్వత పరిష్కారం చూపనున్నారు.
తెలంగాణ
దుర్గం చెరువు మురుగు నియంత్రణకు యాక్షన్ ప్లాన్


