హైదరాబాద్: 28°C
తెలంగాణ

ద్యాప చెరువు మాయం.. అధికారుల నిర్లక్ష్యం!

WNP: ఖిల్లా ఘణపురం మండలం మల్కిమియాన్పల్లి శివారులోని దేవబండతండా సమీపంలో 30 ఎకరాల ఆయకట్టు ఉన్న ద్యాప చెరువు కనుమరుగైంది. చెరువు స్థలాన్ని చదును చేసి కొందరు వరి సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు పునరుద్ధరించి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.