హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాంపల్లిలో రైతు మహాసభల ప్రచారం

NLG: నల్లగొండలో నవంబర్‌ 15 నుంచి 18 వరకు అఖిలభారత 36వ రైతు సంఘం మహాసభలు నిర్వహించనున్నట్లు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం తెలిపారు. మహాసభల విజయవంతానికి శనివారం నాంపల్లి మండల కేంద్రంలో రైతులు, వ్యాపారులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల ఉద్దేశాలు, రైతాంగ సమస్యలపై ప్రజలకు వివరించారు.