హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏ నిబంధన ఎత్తివేయాలి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

SRD: అర్ధశతాబ్దం క్రితం ఏర్పడిన శాంతినగర్, శ్రీనగర్ కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శనివారం స్థానికులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నిబంధనతో క్రయవిక్రయాలు జరగక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోగా, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.