హైదరాబాద్: 28°C
వార్తలు

డొమినికన్‌ భామకు మిస్‌ వరల్డ్‌ కిరీటం

మిస్‌ వరల్డ్‌ 2026 కిరీటాన్ని డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన జొహైరీ మోలా గెలుచుకున్నారు. వియత్నాంలో జరిగిన పోటీలో 110 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు. స్పెయిన్‌ ఎలిసబెత్‌ రెయిన్స్‌ తొలి రన్నరప్‌, మలేసియాకు చెందిన టానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్‌కు చెందిన నికితా టాప్‌ 40లో చోటు దక్కించుకున్నారు