HYD: నగరంలో త్వరలో ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు డీజేల వినియోగాన్ని నిషేధించారు. డెసిబుల్ మీటర్లతో ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించి, రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామన్నారు.
తెలంగాణ
ఈ టైమ్ దాటితే సౌండ్ సిస్టమ్ సీజ్


