MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు చిన్న చింతకుంట మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 11 గంటలకు కొత్తకోట నాటవెళ్లి తండాలో స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
దేవరకద్ర ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


