SDPT: గట్లనర్సింగాపూర్-కొత్తకొండ రహదారిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 కోట్లు కేటాయించింది. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. వంతెన నిర్మాణంతో వర్షాకాలపు ప్రయాణ తిప్పలు తప్పుతాయని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
హైలెవల్ బ్రిడ్జికి రూ.2.50 కోట్లు మంజూరు


