RR: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇవాళ షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.
తెలంగాణ
నేడు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే


