SDPT: ఉపాధ్యాయులను గౌరవిస్తేనే సమాజానికి బలమైన పునాది పడుతుందని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ముస్త్యాల మోడల్ స్కూల్‌లో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో ఆమె మాట్లాడారు. విద్యార్థినులు ధైర్యంగా ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని, వేధింపులపై షీ టీమ్స్‌ను సంప్రదించాలని కోరారు. OTPలు పంచుకోవద్దని, సైబర్ మోసాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
గురువులను గౌరవిస్తేనే బాసట: CP రష్మీ పెరుమాళ్


