హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైనార్టీ యువత అన్ని రంగాల్లో రాణించాలి'

KMR: మైనార్టీ యువతి యువకులు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రి అజారుద్దీన్‌తో కలిసి మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ యువతి, యువకుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.