MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్‌నగర్, సరస్వతీనగర్‌లో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాలాల్లో పేరుకుపోయిన పూడిక, చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. ఆక్రమణలు,అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని కమిషనర్ తనిఖీలు


