హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ పరిధిలో లోటు వర్షపాతం

HYD: హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షపాతం భిన్నంగా నమోదైంది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు హైదరాబాద్‌లో 302.2 మి.మీ. వర్షానికి గాను 473.3 మి.మీ. సాధారణం కాగా 36 శాతం లోటు ఉంది. రంగారెడ్డిలో 5 శాతం లోటు మాత్రమే ఉండగా, మేడ్చల్‌లో 36 శాతం, వికారాబాద్‌లో 21 శాతం లోటు నమోదైంది.