హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సైనికుడు కొత్త తిరుపతయ్య మృతి

NGKL: మున్సిపాలిటీ పరిధికి చెందిన మాజీ సైనికుడు కొత్త తిరుపతయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.