హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా వేణుగోపాల స్వామివారి పాలఉట్లు

NRPT: మక్తల్ యాదవ్ నగర్‌లో శనివారం రాత్రి శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి పాల ఉట్ల కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహంతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థించారు.