NRPT: ఊట్కూర్(M) బిజ్వర్‌లోని హకా ఫార్మా సర్వీస్ సెంటర్‌ను జిల్లా వ్యవసాయ అధికారి సకిరా నాయక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు.
తెలంగాణ
ఎరువుల దుకాణంలో తనిఖీలు


