KNR: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన MPPS నాగంపేట HM పి.ప్రవీణ, పీఎంఎస్ఆర్ఎ ఎంపీపీఎస్ తనుగుల HM కే. అంజన్న ప్రసాద్‌ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కలెక్టర్ ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎంఈవో హేమలతతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని వారిని అభినందించారు.
తెలంగాణ
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఘన సన్మానం


