KNR: జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. గురువులు విద్యార్థుల జీవితానికి దిశానిర్దేశం చేస్తారని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


