హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

NRPT: కుష్మహద్‌పల్లి డబ్ల్యూటీపీ స్విచ్‌యార్డులో మరమ్మతుల కారణంగా ఆదివారం మధ్యాహ్నం వరకు పంపింగ్‌ నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మద్దూర్, కోస్గి, గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అసౌకర్యానికి సహకరించాలని అధికారులు కోరారు.