HNK: హంటర్ రోడ్లో గత నెల కారు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కుటుంబానికి 2007 పోలీస్ బ్యాచ్ మిత్రులు అండగా నిలిచారు. మిత్రుడిని కోల్పోయిన కుటుంబ పరిస్థితిని తెలుసుకొని శనివారం రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాస్ తమ మధ్య లేకపోయినా, ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం మిత్రులుగా తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
కానిస్టేబుల్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం


