MHBD: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకున్న కేసులో తేజావత్ శ్యామ్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామ్ మోసం చేయడంతో మనస్తాపానికి గురైన డిప్యూటీ తహసీల్దార్ డోలి సంధ్య గత నెల 17న ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. SP శబరీష్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
డిప్యూటీ తహసీల్దార్ మృతి కేసులో వ్యక్తి అరెస్ట్


