వనపర్తి జిల్లాలో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల పర్యటనలు పోలీసుల పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల మధ్య విజయవంతంగా ముగిసినట్లు ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. సమర్థ నాయత్వంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టి పర్యటనలను ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు.
వార్తలు
'జిల్లాలో మంత్రుల పర్యటనలు విజయవంతం'


