SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై పారిశుద్ధ్యం ఎలా ఉందని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి గ్రామంలో పర్యటిస్తారని మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున చుట్టుపక్కల గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు తడ్కల్‌కు రానున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి


