JGL: ప్రత్యేక సమగ్ర సవరణ–2026 (SIR)లో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన సవరణలు చేపడతామన్నారు.
తెలంగాణ
అన్ని పోలింగ్ కేంద్రాల్లో రేపు ప్రత్యేక కార్యక్రమం


