హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడవలేని రైతు కోసం కారు వద్దకే వచ్చి రిజిస్ట్రేషన్

JGL: రాయికల్ - మండలం కుమ్మరిపల్లికి చెందిన రైతు రాజా మహ్మద్ నడవలేని స్థితిలో భూమి రిజిస్ట్రేషన్ కోసం శనివారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ నాగార్జున కార్యాలయ ఆవరణలోని కారు వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో రైతు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ తహశీల్దార్ కు కృతజ్ఞతలు తెలిపారు.