హైదరాబాద్: 28°C
వార్తలు

మంగళగిరిలో టీడీపీ వర్క్‌షాప్‌ ఏర్పాట్లపై సమీక్ష

GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండ్రోజుల పాటు జరగనున్న పార్టీ వర్క్‌షాప్‌ ఏర్పాట్లపై మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వర్క్‌షాప్‌కు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని ఆదేశించారు.