నేపాల్ వరదలు బీహార్‌ను ముంచేస్తున్నాయి. దీంతో 16 జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. గంగా నదితో పాటు 8 నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగడంతో అనేక జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 14 జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సుమారు 5 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. NDRF, SDRF, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహాయక చర్యలు చేసేందుకు రంగంలోకి దిగాయి.
వార్తలు
బీహార్‌ను ముంచేస్తున్న నేపాల్ వరదలు


