హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారులపై కంగనా రనౌత్ ఆగ్రహం

హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులపై నటి, ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధులు సరిగ్గా వినియోగించడం లేదని కంగనా మండిపడ్డారు. రూ.11 కోట్లు ఉన్నా ఇప్పటివరకు రూ.50 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. తనకంటే అధికారులే బాగా నటిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.