హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి సమస్యపై వైసీపీ పోరుబాట

VSP: వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు నేతృత్వంలో నేతల అత్యవసర సమావేశం శనివారం జరిగింది. 9 నుంచి 13 వార్డుల వరకు కొండవాలు ప్రాంతాల్లో దేవస్థానం కొండలను పారిశ్రామికవేత్తలకు అప్పగించడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని, దీనిపై బుధవారం ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.