హైదరాబాద్: 28°C
వార్తలు

హై-రిస్క్ గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించాలి: కలెక్టర్

SKLM: మాతృ మరణాల నివారణకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి, హై-రిస్క్ గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అన్నారు.