VZM: ఈనెల 14న జరగనున్న వినాయకచవితి పండుగ సందర్భంగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసుకునే గణేష్ పందిళ్ళు, మండపాలు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతులు తీసుకోవాలని సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.
వార్తలు
'గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి'


